డిజిటల్ కార్డు కొన్న తరువాత +91-9363793638( 10: 00 AM to 5:00 PM ) కి కాల్ చేసి ముందస్తు అపాయింట్మెంట్ తీసికొనవలెను. అపాయింట్మెంట్ లేకుండా టెస్టులు చెయ్యబడవు.
పైన పేర్కొనబడిన పరీక్షలు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే చెయ్యబడును. రక్త పరీక్ష కొరకు రక్తం శాంపిల్ ఒకటే సారి తీసుకొనబడును.
1 సంవత్సరం లో మీకు మరియు మీ కుటుంబానికి(4 నలుగురికి మాత్రమే) 12 ఔట్ పేషెంట్ డాక్టర్ కన్సల్టేషన్ లు ఉచితం.
2 – కార్డియాలజీ కన్సల్టేషన్, 6 – జనరల్ ఫిజిషియన్ కన్సల్టేషన్, 4 – గైనకాలజీ కన్సల్టేషన్ మాత్రమే
మరియు ల్యాబ్ టెస్ట్ లు, అడ్మిషన్ లలో 15% డిస్కౌంట్ ఇవ్వ బడును.
ఫార్మసీ లో 10% డిస్కౌంట్ ఇవ్వ బడును
హాస్పిటల్ కి వచ్చేటప్పుడు పేషెంట్ యొక్క ఆధార్ తప్పనిసరిగా తీసికొని రావలెను
Note: డిజిటల్కార్డు కొన్న 7 రోజుల తర్వాత నుంచి ఈ డిస్కౌంట్ ఆఫర్స్ వర్తిస్తాయి. కార్డు పరిమితి ఒక సంవత్సరం మాత్రమే( 365 రోజులు ).